నెలలో రెండోసారి పెట్రోల్ ధర పెంపు, ముడి చమురు ధర సాకు

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పెట్రోల్ ధర లీటరుకు రూ.2.50 పైసలు పెరగగా, హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ పెట్రోల్ ధర లీటరుకు రూ.2.54 పైసలు పెరిగాయి. భారత్ పెట్రోలియం కార్పోరేషన్ పెట్రోల్ ధర లీటరుకు రూ.2.53 పైసలు పెరిగింది. ఈ మూడు సంస్థలు కూడా డిసెంబర్ 15-16 తేదీ నుంచి లీటరుకు రూ. 2.94 - 2.96 పైసలకు పెంచాయి. అది అతి పెద్ద పెంపు.












Click it and Unblock the Notifications