ఫిబ్రవరి 13 తర్వాతే వైయస్ జగన్ పార్టీ, వైయస్సార్ పార్టీ వైపే మొగ్గు?

కాగా, తన పార్టీకి వైయస్సార్ పార్టీ పేరు పెట్టడానికే వైయస్ జగన్ ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ పేరుతో ఎన్నికల కమీషన్ వద్ద పార్టీ నమోదుకు పత్రాలు సమర్పించారు. అదే సమయంలో వైయస్ జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి రాజన్న రాజ్యం పేర మరో పేరును ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం పత్రాలు సమర్పించారు. అయితే, వైయస్ జగన్ మాత్రం వైయస్సార్ పార్టీ పేరు పట్లనే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications