పెట్రోల్ ధర పెంపుపై చంద్రబాబు ఫైర్, ఆందోళనలకు శ్రీకారం

పెట్రో ధరల పెంపు వల్ల రవాణా చార్జీలు పెరుగుతాయని, నిత్యావసర సరుకులు ధరలు మిన్నంటాయని, సామాన్య ప్రజలు కూడా కూరగాయల ధరల పెంపు వల్ల కారంపొడి వేసుకుని అన్నం తినాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరగడం వల్ల పెట్రోల్ ధరలు పెరిగాయనేది సాకు మాత్రమేనని ఆయన అన్నారు. ప్రజల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో పెద్ద యెత్తున దండుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ధరల నియంత్రణపై ప్రభుత్వాలు చేతులెత్తేశాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications