మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలపై నాగం జనార్దన్ రెడ్డి నో కామెంట్

పార్టీలో తెలంగాణకు ప్రత్యేక శాఖ అవసరం లేదంటూ మోత్కుపల్లి నర్సింహులు నాగం జనార్దన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగం జనార్దన్ రెడ్డి పేరెత్తకుండా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును బ్లాక్ మొయిల్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ రాకుండానే ముఖ్యమంత్రి పదవి కోసం ఆధిపత్య పోరు సాగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications