శ్రీకృష్ణ కమిటీని మేం గుర్తించం: భాజపా జాతీయ నేత వెంకయ్యనాయుడు

కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ కాంగ్రెసు ఏజెంటులా పని చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వ్యవహార శైలి ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలియజేస్తుందని అన్నారు. ఆయనపై రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ను ఎంపీలు కలుస్తారని చెప్పారు. ఆయన వ్యవహార శైలిపై ఈ నెల 24న రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. 25వ తారీఖుల రాజ్ భవన్ ముట్టడి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications