విశాఖపట్నంలోని వైయస్ జగన్ దీక్షకు వచ్చిన శాసనసభ్యులు

శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, కమలమ్మ, శ్రీకాంత్ రెడ్డి, రామచంద్రారెడ్డి, శేషారెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి వైయస్ జగన్‌ను పాయకరావు పేట శాసనసభ్యుడు బాబూరావు నివాసంలో కలిసి తమ మద్దతు తెలిపారు. దీక్ష కోసం ఎమ్మెల్సీ పద్మావతి, నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు, గండి బాబ్జీ, రవిబాబు తదితరులు వచ్చారు. రాష్ట్రం నలు మూలల నుంచి దీక్షలో పాల్గొనేందుకు వచ్చారు. కాగా, వైయస్ జగన్ దీక్ష కోసం బాబూరావు నివాసం నుంచి బయలుదేరి సంపత్ వినాయక దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన పూజలు చేశారు.












Click it and Unblock the Notifications