కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని టార్గెట్ చేసుకున్న రోజా

పురంధేశ్వర పదవి తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారని, పురంధేశ్వరికి ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆమె అన్నారు. సోనియా గాంధీని కాకా పడితే చాలునని పురంధేశ్వరి అనుకుంటున్నారని ఆమె అన్నారు. జగన్ కండల తిరిగిన యువకుడు కారని, లేత యువకుడని, జగన్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆయన వెంట నడవాల్సిన అవసరం యువతరానికి ఉందని ఆమె అన్నారు. మహిళలు జగన్ వెంటే ఉంటారని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications