వైయస్ జగన్ దీక్షల్లో ముఖ్యమంత్రి పదవి కోసం అర్భాటమే: ఎర్రన్నాయుడు

జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటం ఆస్తులు కాపాడుకోవడానికే, మరిన్ని ఆస్తులు రక్షించుకోవడానికా అని ప్రశ్నించారు. జగన్ పోరాటంలో చిత్తశుద్ధి లేదన్నారు. జగన్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు దీక్షలు చేసి ఉంటే ప్రజలు నమ్మేవారని అన్నారు. కానీ ఆయన ఇప్పుడు చేస్తున్న దీక్షలు అధికారం కోసమేనని ప్రజలందరికీ అర్థమవుతున్నాయన్నారు. పెట్రోల ధరలపై పెరుగుదలకు వ్యతిరేకంగా దీక్ష చేసిన జగన్‌కు పెట్రోలు ధరలు ఎలా పెరుగుతాయో తెలుసునా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications