కెసిఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డిలపై మంత్రి దానం నాగేందర్ ఫైర్

బడుగులపై భౌతిక దాడులకు దిగుతున్న టిఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రజలు న్యాయం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులపై తాను స్పందించనని స్పష్టం చేశారు. జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించిన విషయాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించిందని దానిని కోర్టు చూసుకుంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications