మాస్కో విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి, 35 మంది మృతి

ఇది ఉగ్రవాద దాడి అని రష్యా అధ్యక్షుడు అన్నారు. మాస్కోలోని మరో రెండు వాణిజ్య విమానాశ్రయాల్లో భద్రత పెంచాలని అధ్యక్షుడు డిమిట్రీ మెద్వెదేవ్ ఆదేశాలు జారీ చేశారు. మాస్కో సబ్ వే, రష్యా రైళ్లల్లో దాడులు తరుచుగా జరుగుతున్నప్పటికీ విమానాశ్రయంపై దాడి జరగడం ఇదే మొదటిసారి.












Click it and Unblock the Notifications