తెలంగాణలో రెండో రోజూ రచ్చరచ్చే: జానారెడ్డిని రావద్దన్న తెలంగాణవాదులు

మెదక్ జిల్లా కమిలి మండలం చీమలపాడులో కూడా ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దానిని కొందరు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నల్గొండ జిల్లా వలిగొండలో రచ్చబండ కార్యక్రమంలో మంత్రి జానారెడ్డి పాల్గొనవలసి ఉంది. అయితే పలువురు తెలంగాణవాదులు జానారెడ్డిని రచ్చబండ కార్యక్రమం కోసం రావద్దని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ముందస్తుగా కొందరు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. వారు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications