వైఎస్ జగన్ బాటలో చిరంజీవి: త్వరలో రైతు ఓదార్పుయాత్ర

కేంద్రం పెంచిన పెట్రో ధరలకు నిరసనగా గురువారం అనంతపురం జిల్లాలో నిరసన తెలుపుతామని చెప్పారు. పెట్రోలు ధరలు పెరిగినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన నిరసన విడ్డూరంగా ఉందన్నారు. తాను ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని అయితే మద్దతు ఇస్తానంటే ప్రభుత్వం చేసే దుర్మార్గపు చర్యలకు కూడా మద్దతు ఇస్తానని అర్థం కాదన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వ్యతిరేకిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications