జగన్, టిఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్, సబ్బం వ్యాఖ్యలే నిదర్శనం: దేవేందర్

జగన్ అడుతున్న జగన్నాటకమంతా అధిష్టానం అడిస్తుందేనన్నారు. కాంగ్రెస్, జగన్ డ్రామా విషయం స్ఫష్టంగా కనిపిస్తుందన్నారు. అందుకు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు.












Click it and Unblock the Notifications