యువతరానికి సవాళ్లు ఎదుర్కొనే సత్తా ఉంది: పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి

ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రదేశంగా నిలపాలని ఆయన అన్నారు. భారత్‌ను అగ్రదేశంగా చూడాలంటే పాలకులు రాజకీయాలపై దృష్టి తగ్గించి అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.కార్యక్రమంలో చిరంజీవితోపాటు పార్టీ సీనియర్ నేతలు కోటగిరి విద్యాధరరావు, సి. రామచంద్రయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సంర్భంగా చిరంజీవి రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపరు.












Click it and Unblock the Notifications