వైఎస్ మరణంతో రాష్ట్రంలో పాలన గాడి తప్పింది: వెంకయ్యనాయుడు

పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే భారతీయ జనతా పార్టీ మద్దతునిస్తుందన్నారు. తెలంగాణపై ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇంకా దాగుడుమూతలు ఆడకూడదన్నారు. 2జి స్పెక్ట్రంపై తప్పకుండా జెపిసి వేయాల్సిందేనని చెప్పారు. జెపిసి వేసే వరకు బిజెపి పోరాటం చేస్తుందన్నారు. జెపిసి ఏర్పాటు చేసే వరకు పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగుతాయన్న నమ్మకం లేదన్నారు.












Click it and Unblock the Notifications