బిటెక్ విద్యార్థిని వరలక్ష్మి కుటుంబానికి 5న జగన్ పరామర్శ

కాగా వరలక్ష్మి ఆత్మహత్యకు నిరసనగా విద్యార్థి సంఘాలు గురువారం ఆందోళనకు దిగాయి. విద్యార్థులు విజ్ఞాన్ కళాశాల కార్యాలయంపై దాడి చేసి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వరలక్ష్మి మృతికి కళాశాల యాజమాన్య వైఖరే కారణమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications