పోలవరం పాదయాత్ర మంచిదే కదా..: జగన్‌కు జేసి దివాకర్ మద్దతు

కాగా పోలవరంపై స్వార్ధ ప్రయోజనాలతో జరిగే యాత్రల వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వేరుగా విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు జాతీయ హోదా కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కీలక దశకు వచ్చిన సమయంలో ఇలాంటి కార్యక్రమాలు మొత్తం ప్రక్రియను దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. కొందరు దీన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రచ్చబండ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం పైగా విజయవంతమైందని అన్నారు.












Click it and Unblock the Notifications