కసబ్ మరణశిక్షపై ఫిబ్రవరి 21వ తేదీన ముంబై హైకోర్టు నిర్ణయం

Ajmal Kasab
ముంబై: ముంబై దాడుల కేసులో దోషి అజ్మల్ కసబ్‌కు విధించిన మరణశిక్షపై ముంబై హైకోర్టు ఈ నెల 21వ తేదీన నిర్ణయాన్ని వెల్లడించనుంది. కసబ్‌ను కోర్టుకు తీసుకురావడం సురక్షితం కాదని భావించిన కోర్టు వీడియో అనుసంధానం ద్వారా విచారణ జరిపిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికం చెప్పారు. 2008 నవంబర్ 11వ తేదీ ముంబై దాడుల కేసులో కసబ్ ఒక్కడే ప్రాణాలతో పోలీసులకు చిక్కాడు.

తనకు విధించిన మరణశిక్షపై కసబ్ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. కసబ్‌కు ముంబై ప్రత్యేక కోర్టు నిరుడు మరణశిక్ష విధించింది. ఉగ్రవాదులు ముంబైలో చేసిన దాడిలో 166 మంది మరణించారు. భారత్‌పై యుద్ధం ప్రకటించినందుకు ప్రత్యేక కోర్టు కసబ్‌కు మరణశిక్ష విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+