జగన్‌ను సిఎంను చేయాలని ప్రజలు చూస్తున్నారు: మేకపాటి రాజమోహన్ రెడ్డి

పోలవరం ప్రాజెక్టు గురించి కొంతమంది జగన్‌కు తెలుసా అని అడుగుతున్నారనీ, అవన్నీ సాంకేతికపరమైన అంశాలని, తెలుసుకోవాలనుకుంటే అర్థగంట చాలని అన్నారు. చిరంజీవి తన అవస్థలు తను పడుతున్నాడని అన్నారు. కాకపోతే నాయకుడంటే నటించడం కాదనీ, నాయకుడనే వారికి ఓర్పు, సహనం, ధైర్యం ఉండాలనీ అంటూ పరోక్షంగా చిరుకు ఆ లక్షణాలు లేవని విమర్శించారు. అదే సమయంలో వైఎస్ జగన్‌లో మాత్రం నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications