తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసును బొంద పెడతాం: ఎంపీ విజయశాంతి

పోలీసుల లాఠీఛార్జీలతో, బూట్లతో తెలంగాణను వణికిస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి కలిసేది లేదని ఖరాఖండిగా విజయశాంతి చెప్పారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రకటించకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications