కడప, పులివెందులలో గెలుస్తాం: సోనియా గాంధీతో శ్రీనివాస్

పీఆర్పీ విలీనం కాంగ్రెస్‌కు అదనపు బలమే కానీ కాంగ్రెస్ బలహీనం కాలేదని చెప్పారు. కొండా సురేఖపై చర్చించలేదని స్పష్టం చేశారు. కడప, పులివెందుల ఎన్నికలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదని, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్పమొయిలీతో చర్చించిన అనంతరం ఖరారు చేస్తామని చెప్పారు. చిరంజీవికి అయినా, ఆయన పార్టీ నేతలకు అయినా అర్హతలను బట్టి పదవులు ఉంటాయని చెప్పారు. రచ్చబండ కార్యక్రమాన్ని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసమే అడ్డుకుంటున్నారన్నారు. రచ్చబండను అడ్డుకోవద్దని కోరారు.












Click it and Unblock the Notifications