తెలంగాణపై సోనియా గాంధీ చెప్పాలి: నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్

తెలంగాణపై సోనియా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టబద్ధత లేని శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడమే క్రూయల్ జోక్ అని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో తెలంగాణ ప్రజల అభిప్రాయం ప్రతిబింబించలేదని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఏ ఒక్కరైనా సమైక్యంగా ఉందామని అంటున్నారా, అటువంటప్పుడు సమైక్యాంధ్ర గురించి ఎలా మాట్లాడుతారని ఆయన అన్నారు.
Comments
నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం తెలంగాణ కాంగ్రెసు హైదరాబాద్ nagam janardhan reddy telugudesam telangana congress hyderabad
English summary
Telugudesam leader from Telangana Nagam Janardhan Reddy demanded Congress president Sonia Gandhi to make a statement on Telangana issue. Sonia should clarify on Telangana, he said.
Story first published: Friday, February 11, 2011, 8:38 [IST]