ఆగి ఉన్న లారీని ఢీకొన్న టాటా సుమో: నలుగురు మృతి

నల్గొండ: జిల్లాలోని వేములపల్లి మండలం అన్నపురెడ్డిపల్లె దగ్గర జరిగిన ఘోర దుర్ఘటనలో నలుగురు మరణించారు. రహదారిపై ఆగివ ఉన్న లారీని ఓ టాటా సుమో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితులు జాన్‌పహాడ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తున్న సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన టాటా సుమో నెంబర్ ఎపి 28 పి 2988. మృతి చెందిన వారు నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన వారుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+