మనకు వైయస్ జగన్ ఉన్నాడు, కలిసి పోరాడుదాం: రోజా

ఫీజుల రీయంబర్స్మెంట్ కోసం పక్క రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్ని అనుసరించాలని, ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజుల రీయంబర్స్మెంట్ చెల్లింపు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు. వైయస్సార్ పథకాలను కొనసాగిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తోందని ఆమె అన్నారు. పరీక్షలు రాయాల్సిన సమయంలో విద్యార్థులు ఫీజు రీయంబర్స్మెంట్ కోసం ఆందోళనలకు దిగుతున్నారని ఆమె అన్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications