తెలంగాణపై టిడిపి సీమాంధ్ర ఎమ్మెల్యే పయ్యావుల సంచలన వ్యాఖ్య

తన అభిప్రాయంపై తమ పార్టీకి చెందిన ఇతర సీమాంధ్ర నాయకులను కూడా సంప్రదిస్తానని ఆయన చెప్పారు. శాసనసభ జరుగుతున్న తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కూడా తెలంగాణ తీర్మానం ప్రతిపాదించాలని శాసనసభా కార్యక్రమాలను స్తంభింపజేస్తుండడంతో కేశవ్ ఆ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications