తెలంగాణ తీర్మానం పెట్టే వరకు సభ అడ్డుకుంటాం: ఈటెల

సుప్రీంకోర్టు ఫీజు రీయింబర్స్‌మెంట్స్ విడుదల చేయమని చెప్పిందని కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటే సరిపోతుందన్నారు. తెలంగాణ సమస్యను పక్కదారి పట్టించడానికి ఫీజు సమస్యను తీసుకు రావడం సమంజసం కాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్ ఓ దొంగ నాటకం అని ఆరోపించారు. సభలో అన్ని విపక్షాలు నిరసన తెలియజేస్తున్నప్పటికీ వారిని పక్కకు నెట్టి మాట్లాడే దుష్ట సాంప్రదాయానికి అధికార పార్టీ తెరతీసిందన్నారు. ప్రభుత్వం సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తుందన్నారు.












Click it and Unblock the Notifications