తెలంగాణపై కాంగ్రెసు మీద దుమ్మెత్తిపోసిన రాములమ్మ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇంకా ఎన్ని రోజులు ఆపుతారని ఆమె అడిగారు. తెలంగాణ సాధన కోసం తాము చేయాల్సిందంతా చేస్తామని ఆమె చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెసుకు మర్యాదగా ఉంటుందని ఆమె అన్నారు. తెలంగాణ సాధన విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని, మిగతా పార్టీల సహకారం కూడా కోరుతున్నామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications