ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సెగ, ధర్నా

మా తెలంగాణ మాకు కావాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పిస్తామని విద్యార్థులు చెప్పారు. అయితే, పోలీసులు అందుకు అనుమతించలేదు. విద్యార్థులను అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయించుకోవడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చారు. ఆయన మధ్యాహ్నం కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అవుతున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారు.












Click it and Unblock the Notifications