పులివెందుల నుంచి వైయస్ వివేకానే పోటీ, అయినా ఎమ్మెల్సీగా ఎన్నిక

మంత్రిగా ఉన్న వైయస్ వివేకానంద రెడ్డిని త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కోటా నంచి మండలికి తిరిగి పంపాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేల కోటా నుంచి అభ్యర్థిగా నిర్ణయించడం వల్ల వివేకానంద రెడ్డి విజయానికి ఢోకా ఉండదని కాంగ్రెసు అధిష్టానం భావించినట్లు సమాచారం. అదే సమయంలో ఆ తర్వాత జరిగే పులివెందుల ఉప ఎన్నిక కాంగ్రెసు అభ్యర్థి కూడా వివేకానంద రెడ్డే అవుతారు. పులివెందుల నుంచి గెలిచే అవకాశాలపై అనుమానాలతో ముందు జాగ్రత్త చర్యగా ఆయనను మండలికి ఎన్నిక చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పులివెందుల నుంచి వివేకానంద రెడ్డి ఓడిపోయినా ఎమ్మెల్సీగా మంత్రి పదవిలో కొనసాగడానికి ఏ విధమైన ఆంటకాలు ఉండవు. ఆరు నెలల పాటు శాసనసభకు గానీ మండలికి గానీ ప్రాతినిధ్యం వహించకపోయినా మంత్రిగా కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ విధమైన ఇబ్బందిని ముందే నివారించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలోకి దింపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications