ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులకు జీతాలు అందలేదు

ఫిబ్రవరి 17వ తేదీ నుంచి తెలంగాణ ఉద్యోగులు సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగిస్తున్నారు. వారి డిమాండ్లను కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించింది. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించాలని మంత్రి వర్గ ఉపసంఘం కోరింది. తాము ఈ నెల 3వ తేదీన నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులు చెప్పారు. అయితే, సహాయ నిరాకరణలో పాల్గొన్న ఉద్యోగులకు ఆ కాలానికి వేతనాల్లో కోత విధించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications