త్వరలో తెలంగాణ సమస్యకు పరిష్కారం: వీరప్ప మొయిలీ

కాగా తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో తెలంగాణ నినాదాలు చేయడాన్ని, సభను అడ్డుకోవడంపై కూడా ఆయన స్పందించారు. గురువారం రాత్రి 9 గంటలకు తెలంగాణ ప్రాంత ఎంపీలతో సమావేశమవుతామని చెప్పారు. వీరితో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ మినహా కోర్ కమిటీ అంతా భేటీ అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications