బాబ్రీ కూల్చివేత కేసులో అద్వానీకి, థాకరేలకు సుప్రీంకోర్టు నోటీసులు

హైకోర్టు తీర్పు వెలువడిన 90 రోజుల్లోగానే దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాల్సి ఉంటుంది. హైకోర్టు నిరుడు మే 20వ తేదీన తీర్పు వెలువరించింది. అయితే, సిబిఐ అపీల్ చేయడంలో ఆరు నెలల జాప్యం చేసింది. అలహాబాద్ హైకోర్టు సరైన నిర్ణయానికి రాలేకపోయిందని, అద్వానీ, మరో 20 మందిపై క్రిమినల్ నేరారోపణలను పురద్ధరించాల్సిన అవసరం ఉందని సిబిఐ తన పిటిషన్‌లో అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications