రాజీనామాలకు సమయం వస్తుంది: తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు

లోక్‌సభలో సోమవారం నుండి తెలంగాణ కాంగ్రెసు ఎంపీలం పదకొండు మందిమి నిరసనలు తెలియజేస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టే వరకు మా పోరాటాన్ని ఆపేది లేదని చెప్పారు. తెలంగాణ మంత్రులు కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్‌మెంట్ అడిగారన్నారు. దీనిపై ప్రణబ్‌ను అడిగినప్పుడు వారిని పిలిపించుకొని మాట్లాడుతానని హామీ ఇచ్చారన్నారు. తెలంగాణకు చెందిన అందరం ప్రజాప్రతినిధులం కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications