చాలా బాధేసింది, తెలంగాణపై చెప్పాలని ప్రణబ్‌ను కోరా: విజయశాంతి

తెలంగాణ కోసం మాతో పాటు తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ ఉద్యమించాలని సూచించారు. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులపై ముఖ్యంగా తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇప్పటిలాగే భవిష్యత్తులో కూడా తెలంగాణపై లోక్‌సభను స్తంభింపజేస్తామని చెప్పారు. తాము అంతగా నోరు విప్పి ఆందోళనకు దిగినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధేసిందని ఆమె చెప్పారు. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని చేతులు జోడించి వేడుకున్నానని, ఏదో ఒకటి చెప్పాలని కోరానని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications