తెలంగాణకు సీమాంధ్ర కౌంటర్, సమైక్యాంధ్రకే ఓటన్న శైలజానాథ్

మెజారిటీ సభ్యులు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. మేలో తెలంగాణపై ఆలోచన చేస్తామని కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన బాధ్యతారహితమైన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ చేసిన ప్రకటనను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా మధుయాష్కీ చాలా పెద్దవాడు, ఆయన అమెరికాలో ఉండివచ్చినవాడు, తాము ఇక్కడే ఉన్నవాళ్లమని, మధుయాష్కీ లాంటి పెద్దలు ఏమైనా మాట్లాడుతారని ఆయన వ్యాఖ్యానించారు. పెద్దలు పెద్ద మాటలు మాట్లాడుతారని, తాము అంత పెద్ద మాటలు మాట్లాడబోమని ఆయన అన్నారు.
Comments
English summary
Seemandhra Congress ministers, MLAs and MLC met today to counter Telangana. Seemandhra Minister Sailajanath said that they will commit to united Andhra.
Story first published: Saturday, March 5, 2011, 16:33 [IST]