జగన్‌పై కుట్ర: మంత్రులపై మాజీ ఎంపీ నేతల మండిపాటు

శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం ఓ వైపు అతలాకుతలం అవుతుంటే మంత్రులు మాత్రం బాధ్యత లేకుండా కడప జిల్లాలో ఎన్నికలపై దృష్టి పెట్టారని ఆరోపించారు. జిల్లాలో మంత్రులు తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. అక్రమ పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవాలని అనుకోవడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications