జగన్ వైయస్సార్ కాంగ్రెసు జెండా ఆవిష్కరణకు వచ్చిన ఎమ్మెల్యేలు

కాగా, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు శోభా నాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైయస్ జగన్ కార్యక్రమంలో పాల్గొనడానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి పులివెందుల చేరుకున్నారు. ఎమ్మెల్సీలు, జూపూడి ప్రభాకర రావు, కొండా మురళి కూడా వచ్చారు. మాజీ మంత్రులు, మాజీ శానసభ్యులు కూడా వచ్చారు. జగన్ వర్గం నాయకులు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. పెద్ద యెత్తున అభిమానులు కూడా పులివెందులకు వచ్చేశారు.












Click it and Unblock the Notifications