జగన్‌ను, టిఆర్ఎస్‌ను అణిచి వేయడానికి కుట్ర: గోనె ప్రకాశరావు

రాష్ట్రంలో పాలక పక్షం, ప్రతిపక్షం అంటూ ఏమీ లేవన్నారు. రెండూ ఒకటే అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదన్నారు. కాగా జగన్ సొంత పార్టీ పెట్టడాన్ని రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు హర్షిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్థన్ తిరుపతిలో అన్నారు. 2004 ముందు పతనస్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్రతో వైఎస్ నిలబెట్టారని చెప్పారు. టీడీపీ అమ్మకానికి సిద్ధంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications