పంజాబ్ పరిగణలోకి తీసుకోండి: తెలంగాణకు కులదీప్ నయ్యర్ సలహా

పాకిస్తాన్, భారతదేశం స్నేహ సంబంధాలని పెంపొందించడానికి తాను ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. పాక్, భారత్ స్నేహ సంబంధాలకు మార్చి 17వ తారీఖునుండి అక్కడ పర్యటిస్తానని చెప్పారు. ప్రెస్ కమిషన్‌ను పునస్సమీక్షించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.












Click it and Unblock the Notifications