లైంగిక వేధింపుల అధికారి చెంప చెల్లుమనిపించిన మహిళ!

తనను వేధిస్తున్నందుకే ఆయనను కొట్టానని ఆమె చెప్పింది. కాగా సుకన్య బినామి పేరుతో దుకాణం నిర్వహిస్తోందని, జాయింట్ కలెక్టర్ ఆమె దుకాణాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్టు నాగేశ్వరరావు తెలిపారు. దీనిలో భాగంగా రేషన్‌కార్డు చూపించాలని అడగ్గా తన బండారం బయట పడుతుందనే భయంతో ఆమె తనపై చేయి చేసుకుందని ఆయన వివరించారు.
Comments
English summary
Woman slapped on marketing officer in Vijayawada today. Sukanya, who is organiging shop in rythu bazar, she
slapped on Nageshwara Rao as he was harassed her for sex.
Story first published: Sunday, March 13, 2011, 15:12 [IST]