జగన్ పార్టీలో వైఎస్ అవినీతికి, కాంగ్రెస్ దోపిడికి నిదర్శనమా: గాలి

ఒక ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను పార్టీ జెండాలో పెట్టుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు. జగన్ అవినీతిపరుడుని కోర్టులో పిల్ వేసిన చేనేత, జౌళీ శాఖా మంత్రి శంకర్‌రావు మళ్లీ అతనినే పార్టీలోకి తీసుకు వస్తానని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications