అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం: సిఎం కాన్వాయ్ అడ్డుకునే యత్నం

అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 80 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీ స్టేడియం వద్ద నుండి అసెంబ్లీ ముట్టడికి బయలు దేరిన పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందిరాపార్కునుండి అసెంబ్లీ వైపు దూసుకు పోతున్న మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ముగ్గురు కార్యకర్తలు అత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications