కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్యేలకు శని పట్టుకుంది: నాగం జనార్ధన్ రెడ్డి

తెలంగాణ ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్లిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు నడవకుంటే వారి ఆగ్రహానికి గురి కాక తప్పదన్నారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులను చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు పద్మవ్యూహంలో చిక్కుకున్నారన్నారు.












Click it and Unblock the Notifications