పితృత్వం కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ తివారీకి చుక్కెదురు

అయితే, పితృత్వ పరీక్షలకు తివారీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అది తన ప్రైవసీని దెబ్బ తీసే చర్య అని ఆయన అభివర్ణిస్తున్నారు. తివారీకి పితృత్వ పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ హైకోర్టు నిరుడు డిసెంబర్‌లో జారీ చేసింది. తివారీ లాలాజలం డిఎన్ఎ నమూనాలను తీసుకుంటారా, లేదంటే వెంట్రుకల నమూనాలను తీసుకుంటారా అనేది కోర్టు శుక్రవారం నిర్ణయిస్తుంది. డిఎన్ పరీక్షలు ఎల్లవేళలా కచ్చితంగా ఉండవని తివారీ న్యాయవాదులు అంటున్నారు.












Click it and Unblock the Notifications