వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముఖ్యమంత్రికి టిక్కెట్ నిరాకరణ: కేరళ సిఎంకు షాక్

అయితే సిపిఎం భాగస్వామ్య పక్షాలతో కలిసిన ఎల్‌డిఎఫ్ పక్షం తరఫున ప్రచార బాధ్యతలను ఆ రాష్ట్ర హోంమంత్రి కొడియేరి బాలకృష్ణన్‌కు అప్పగించారు. కాగా రాబోయే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పలువురి జాబితాను రాష్ట్ర పార్టీ విడుదల చేసింది. 93 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసి విడుదల చేసింది.