ఓటుకోసం కెసిఆర్ కిషన్‌రెడ్డిని అడిగారు: ఈటెల రాజేందర్

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి ఎస్సారెస్సీ నీటిని విడుదల చేయాలని కోరారు. అదిలాబాద్, కరీంగనర్, వరంగల్ జిల్లాకు ఆ నీరు వస్తేనే మంచి నీరు ఉంటుందని దానిని విడుదల చేయాల్సిందిగా వారు కోరారు. సిఎం సానుకూలంగా స్పందించారని, సాయంత్రంలోగా నిర్ణయం తీసుకుంటామని సిఎం చెప్పారని ఈటెల చెప్పారు.












Click it and Unblock the Notifications