కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడిన జగన్ క్యాంప్ ఎమ్మెల్యే బాలినేని

మహ్మద్ జానీని ఓడించాలనే ముఖ్యమంత్రి వ్యూహాత్యకంగానే ఆయనను అభ్యర్థిగా ప్రకటించారని బాలినేని అన్నారు. తమ ఓట్లును ఎంఐఎంకు కేటాయించాల్సిందిగా ముందుగానే ముఖ్యమంత్రిని కోరామన్నారు. ఒప్పందాలను ఉల్లంఘించి మహ్మద్ జానీని ఓడించేందుకు ప్రయత్నించారంటూ ముఖ్యమంత్రి జగన్ వర్గం ఎమ్మెల్యేలపై నిందలు వేయటం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాము మజ్లీస్ అభ్యర్థికి ఓటేస్తామని మంత్రి రఘువీరా రెడ్డి సమక్షంలోనే ముఖ్యమంత్రికి చెప్పామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications