మందకృష్ణ సీమాంధ్రులకు అమ్ముడు పోయారు: కొప్పుల ఈశ్వర్

కాగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక నేత ఆర్డీ విల్సన్ కూడా మందకృష్ణపై విమర్శలు కురిపించారు. కృష్ణకు కేసిఆర్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. అఖిలపక్షం పేరుతో మాదిగ రిజర్వేషన్ వర్గీకరణకు తూట్లు పొడుస్తున్నాడని విమర్శించారు. వర్గీకరణపై చిత్తశుద్ధి ఏమాత్రం లేదన్నారు.












Click it and Unblock the Notifications