కెసిఆర్ చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: తెలంగాణ టిడిపి ఫోరం

కెసిఆర్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. చంద్రబాబును విమర్శించి కెసిఆర్, టిఆర్ఎస్ ప్రజల దృష్టిని మరల్చాలని అనుకుంటుందన్నారు. కాని అది సాధ్యం కాదని అన్నారు. కెసిఆర్ భాష వల్లే ఉద్యమానికి దెబ్బతగులుతోందన్నారు. ఆయన తన భాషను మార్చుకోవాలని సూచించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు ఆయనకు తెలియకుండానే క్రాస్ ఓటింగుకు పాల్పడ్డారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications