జెసి దివాకర్ రెడ్డిపై చర్యలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెడీ

అనంతపురం జిల్లాలో కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డిని గెలిపించడానికి జిల్లా మంత్రులు రఘువీరా రెడ్డి, శైలజానాథ్ బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలపై వారు సమీక్షించారు. జెసి దివాకర్ రెడ్డి వెన్నుపోటు కారణంగానే అభ్యర్థి ఓడిపోయారని వారు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు ముఖ్యమంత్రి సర్దిచెప్పినా వినకుండా జెసి దివాకర్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగానే పనిచేశారు.












Click it and Unblock the Notifications